హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా వినాయకుడి ఊరేగింపు..!

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం గణేష్ యువజన కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిమజ్జనానికి గణనాథుడిని తరలించారు. డీజే పాటలు, కోలాటాలతో గ్రామంలో సందడి నెలకొంది.