WG: వయస్సుతో సంబంధం లేకుండా ప్రోటీన్ల లోపంతో కంటి సమస్యలు వస్తున్నాయని లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ ఆర్‌వీఎస్ సూర్యనారాయణ రాజు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం కడగట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటిలో ఏ చిన్నపాటి సమస్య ఉన్నా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలన్నారు. లేకుంటే కంటి చూపు కోల్పోయే ప్రమాదం హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రోటీన్ల లోపంతో కంటి సమస్యలు..!


