హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ కార్యాలయంలో రక్తదానం

SKLM: నరసన్నపేట బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింహాచలంఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదివారం శిబిరాన్ని జిల్లా BJP అధ్యక్షుడు తేజేశ్వరరావు ప్రారంభించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. రక్తదానం మహత్తర సేవ అని అన్నారు.