KKD: తల్లి, బిడ్డల సంక్షేమానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తేటగుంటలో జాతీయ పోషణ్ మాసోత్సవాలను ప్రారంభించి, పోషకాహార ప్రదర్శనను తిలకించారు. అనంతరం పోషకాహార చైతన్య ర్యాలీని ప్రారంభించి, గర్భధారణ నుంచి బిడ్డకు రెండేళ్ల వయస్సు వరకు సరైన పోషకాహారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పౌష్టికాహారం ఎంతో కీలకం: ఎమ్మెల్యే దివ్య


