అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి హరిజనవాడ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషక మాసోత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గుణవతి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నంపల్లిలో పోషక మాసోత్సవం


