PPM: జిల్లా కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నేరుగా అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. అర్జీలను Meekosam.ap.gov.inలో నమోదు చేసుకుని 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా వాటి స్థితి తెలుసుకోవచ్చన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్


