హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేబర్ కోడ్లు రద్దు చేయాలి: సీఐటీయూ

ASR: కార్మికులకు కనీస వేతనం రూ.42వేలు చెల్లించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులో సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.