GNTR: మంగళగిరిలో జరుగుతున్న ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) పోటీల్లో అమరావతి ఈ-ఛాంపియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. రాయలసీమ జెన్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమరావతి ఈ-ఛాంపియన్స్ 78 పరుగుల భారీ తేడాతో విజయం జెండా ఎగురవేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో అమరావతి జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శించి గెలుపొందింది.
ఆంధ్రప్రదేశ్
అమరావతి ఈ-ఛాంపియన్స్ విజయం


