KDP: పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవలపై స్పందన తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పీజీఆర్ఎస్ సేవలపై అభిప్రాయాలు తెలపాలి'


