NLR: ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు పదవ తరగతి విద్యార్థులకు కోవూరు నియోజకవర్గస్థాయి గాంధీజీ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాలు ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
23న గాంధీ ఆశ్రమంలో వ్యాసరచన పోటీలు


