KRNL: మంత్రాలయం మండలానికి చెందిన రామచిలకల యువరాజ్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్రాంతికుమార్ నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పి.వి. మోహన్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరిన యువరాజ్‌కు నాయకులు స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీతో కలిసి పనిచేయాలని నాయకులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్‌లో చేరిన రామచిలకల యువరాజ్


