SKLM: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఆదివారం ఎల్.ఎన్.పేటలోని విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా మారిందని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హామీల అమలులో ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే


