హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఫరూక్‌ను కలిసిన రైతులు!

NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను గోస్పాడు మండలం యాలూరు గ్రామానికి చెందిన రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ నెలాఖరు వరకు కేసీ కెనాల్ కు నీరు వదలాలని వారు మంత్రి ఫరూక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మీ సమస్యను పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.