హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో ఓ వ్యక్తి దారుణ హత్య..!

కృష్ణా: జిల్లా గుడివాడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుడ్‌మేన్‌పేటకు చెందిన వేసపోగు నాగరాజు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఈ ఘటనపై గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.