NLR: చెత్త కుప్పల్లో బయోగ్యాస్ ఏర్పడి మీథేన్ కారణంగా మంటలు చెలరేగుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దీనిపై అవగాహన లేకుండానే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 2019లో సుమారుగా రూ. 2500 కోట్లు ఉన్న నారాయణ విద్యాసంస్థల టర్నోవర్‌ను 2024 నాటికి రూ. 6500 కోట్లకు పెంచానని చెప్పారు. తనపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ కౌంటర్


