KKD: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటనందూరు మండల కేంద్రంలో ఆదివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల విస్తరణపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కోటనందూరులో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం


