సత్యసాయి: హిందూపురం పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ. 3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం


