హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ చైతన్య సెంటర్‌లో మంద కృష్ణ పరిశీలన

ప్రకాశం జిల్లా సింగరాయకొండ(M) మూలగుంటపాడులో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి తౌశిక్ తల్లి మౌలాభి మృతి చెందిన స్కూలును MRPS జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరిశీలించారు. ముందుగా విద్యార్థి మృతి చెందిన బాత్రూంను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు.