హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత సస్పెండ్

NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ గ్రామానికి చెందిన జిల్లా వైసీపీ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి పెనుబోలు ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందున సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.