హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నల్లమల ఔషధ సంపదపై అవగాహన

ప్రకాశం: దోర్నాల మండలంలోని తుమ్మలబైలు ప్రాంతానికి చెందిన గిరిజన ఫారెస్ట్ గైడ్ పోతురాజు నల్లమల అడవుల్లో లభించే ఔషధ మొక్కల గురించి వివరించారు. మొక్కల ఔషధ ప్రాధాన్యత, ఆరోగ్యానికి ఉపయోగపడే విధానాలను తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు కొన్ని మొక్కలను గిరిజనులు సంప్రదాయంగా వినియోగించే విధానాన్ని వివరించారు. ఔషధ మొక్కలను సంరక్షించాలన్నారు.