కృష్ణా: మాగల్లు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు కొమ్మినేని రవిశంకర్ పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నవరాత్రి మహోత్సవాలోపాల్గొన్న వైసీపీ ఇంఛార్జ్


