ASR: కొయ్యూరు మండలం గొర్రెలమెట్ట, అన్నవరం గ్రామాలకు చెందిన కొంతమంది యువకులకు సైబర్ మోసానికి గురైయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వారికి కాల్ చేసి పెదవలస పాఠశాల టీచర్లమంటూ రూ.5 వేలు ఫీజు చెల్లించాలని కోరినట్లు సమాచారం. ఫీజు చెల్లించాక రూ.27 వేలు తిరిగి ఫోన్‌పే చేస్తామని మోసానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు మంప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్లమని చెప్పి సైబర్ మోసం


