హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరద నీరు.. తీవ్ర ఇబ్బందులు..!

ELR: బుట్టాయగూడెం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ పరిసరాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగులు పొంగి పొర్లడంతో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించి గర్భగుడి పైనుంచి కిందికి చేరింది. అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రవాహంతో భక్తులకి దర్శనం నిలిపివేశారు. వరద తగ్గిన అనంతర దర్శనం కల్పించినట్లు కమిటీ తెలిపింది.