హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం పర్యటించిన ఎమ్మెల్యే

W.G: నరసాపురం 12వ వార్డులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.