E.G: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిర్ల సీతారాముడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా ఆయన ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
BJYM జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతారాముడు


