హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కడియంలో పర్యటించనున్న మంత్రి నిమ్మల

E.G: కడియం మండలంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొంటారని పేర్కొన్నారు. రూ. 4.88 కోట్లతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.