హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించిన తొలి ఆలయం ఇదే..!

NLR: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో నిర్మించిన తొలి ఆలయంగా ఆత్మకూరులోని శ్రీ కోదండ రామాలయం ప్రత్యేకత సంతరించుకుంది. టిట్కో గృహ సముదాయాల వద్ద దాదాపుగా రూ. 75 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. ఇందులో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 35 లక్షలు, దాతలు రూ. 40 లక్షలు సమకూర్చారు. ఈ ఆలయాన్ని సోమవారం నలుగురు మంత్రులు ప్రారంభిస్తారు.