KRNL: పెద్దకడబూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రారంభించనున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పెద్దకడబూరులో అంగన్వాడీ కేంద్రం నం.5ను, చిన్నకడబూరులో నూతన సిమెంట్ రోడ్డును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పెద్దకడబురుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రాక


