హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు తుపాన్ హెచ్చరిక!

శ్రీకాకుళం జిల్లాలో 22, 23 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ హెచ్చరించారు.  ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్ మారే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు 25 వరకు వేటకు వెళ్లకూడదని అన్నారు.