ELR: పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో చేపట్టిన ఇంటింటికి రక్షిత మంచినీటి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పైప్‌లైన్ల నిర్మాణం, ట్యాంకుల పనుల వివరాల్ని అడిగి తెలుసుకొని నిర్మాణ నాణ్యత ప్రమాణాలపై రాజీ పడవద్దాన్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తాగునీటి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి'


