ప్రకాశం: సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజల ఆరోగ్యం కోసం త్వరలో సంజీవిని అనే ప్రాజెక్టు తీసుకు వస్తున్నట్లు మంత్రి స్వామి చెప్పారు. ఆదివారం టంగుటూరు(M)తూర్పునాయుడుపాలెంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం మాట్లాడాడు. ఇప్పటివరకు కోట్లాది రూపాయలు పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పథకాన్ని త్వరలో అమలు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్ట్'


