PLD: నరసరావుపేట నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత ఉన్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్!


