హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జగన్‌పై వర్ల రామయ్య విమర్శలు

GNTR: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. 25 ఏళ్ల వయసులో పార్టీ కోసం పోరాడిన తాను, 75 ఏళ్ల వయసులోనూ అదే స్థాయిలో గళమెత్తుతానన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండే జగన్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఆదివారం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.