విజయనగరం పట్టణం తేరపంత్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్‌లోని శ్రీ బాలాజీ టెక్స్ టైల్స్ మార్కెట్ లో ఇవాళ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్త దానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. అనంతరం వారికి పండ్లను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరంలో రక్తదాన శిబిరం


