హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

అనంతపురం-తాటిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని రైలులో నుంచి జారి కింద పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నీలం తెలుపు రంగు ఫుల్ చొక్కా ధరించాడన్నారు. వివరాలు తెలిస్తే అనంతపురం రైల్వే పోలీస్ దామోదర్ 9440977020 నంబర్‌లో సంప్రదించాలన్నారు.