హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం: మంత్రి

VZM: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలో ఆదివారం నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే 27వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మా కష్టం లోను జర్నలిస్టుల భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.