హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పగిడ్యాల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద VRAల దర్నా

NDL: పగిడ్యాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఎలు చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్నంగా ధర్నా నిర్వహించారు. తెలంగాణ తరహాలో పే స్కేలు అమలు చేయాలనే డిమాండ్తో ఆదివారం ఐదో రోజుకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సంఘ నేతలు మనోహర్ నాయుడు, మధుసూదన్ మండిపడ్డారు. న్యాయమైన కోర్కెలు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.