PLD: నరసరావుపేట రెడ్డినగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైసీపీ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భగవంతుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు


