ELR: చింతలపూడిలో రిలయన్స్ చేపట్టనున్న యూసీజీ ప్రాజెక్టును రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పచ్చని పంటలతో సుభిక్షంగా ఉన్న ప్రాంతం ప్రాజెక్టుతో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'యూసీజీ ప్రాజెక్టును రైతులు వ్యతిరేకిస్తున్నారు'


