NDL: బేతంచెర్ల నుంచి బనగానపల్లె వెళ్లే రహదారిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ట్యాంకర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. యనకండ్ల నుంచి హైదరాబాద్‌కు సిమెంట్ లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సిమెంట్ ట్యాంకర్ బోల్తా.. ట్రాఫిక్ జామ్


