VSP: హైదరాబాద్‌లో వైజాగ్‌కు చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పోచారం PS పరిధిలో జరిగింది. ఇచ్ఛాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మౌనిక సంతోషి (28) వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వీరికి రెండున్నరేళ్ల కవల కుమారులున్నారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో వైజాగ్ మహిళ ఆత్మహత్య


