హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ

TPT: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ నిర్వహిస్తామని ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి తోటకూర కోటేశ్వరరావు తెలిపారు. 23న సచివాలయంలో జరిగే సమావేశంలో సమస్యలకు పరిష్కారం లభించకపోతే 28 జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని చెప్పారు.