TPT: పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. మండల స్థాయి అధికారులందరూ పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. ప్రజలు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరై ఫిర్యాదులు అందజేసి రశీదు పొందాలని తహసీల్దార్ చంద్రబాబు నాయుడు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక


