హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో టీడీపీలోకి చేరికలు..!

అన్నమయ్య: రాజంపేటలోని ఉస్మాన్ నగర్ 1వ వార్డులో ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. సీనియర్ నాయకులు సయ్యద్ ముజఫర్ అహ్మద్, ఇనాయితుల్లా, కరీమ్ ఆధ్వర్యంలో పలువురికి చమర్తి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.