అన్నమయ్య: పీలేరు అయ్యప్పనాయని చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం అనంతరం పేరుకుపోయిన వ్యర్థాలను శ్రీ మహా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో తొలగించారు. నిమజ్జన ఘాట్ను పూర్తిగా శుభ్రపరిచారు. ఉత్సవాల నిర్వహణతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతని కమిటీ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జన ఘాట్లో వ్యర్థాల తొలగింపు..!


