కడప: శ్రీ ఆర్యవైశ్య సంఘం, కడప అర్బన్ శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. శ్రీ వాసవి కళ్యాణ మండపంలో డాక్టర్ కాత్య మార్గదర్శకత్వంలో జరిగిన కార్యక్రమానికి సుమారు 200 మంది మహిళలు హాజరయ్యారు. క్యాన్సర్‌పై అవగాహనతో పాటు సంతానలేమి సమస్యలపై ఉచిత వైద్య సలహాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం


