హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తమిళ సీఎం కంటే పవనే ముందున్నారు'

W.G: తమిళనాడు సీఎం విజయ్ ఓ ఆటో డ్రైవర్ కొడుకుని ప్రభుత్వ విప్ చేయకముందే.. ఆర్టీసీ డ్రైవర్ కొడుకైన తనను పవన్ కల్యాణ్ ప్రభుత్వ విప్‌ను చేశారని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సైతం 'మేరా సాత్ పవన్ హై' అని చెప్పడం ఆషామాషీ కాదన్నారు. పవన్ నాయకత్వాన్ని చూసి జనసేన శ్రేణులు ఎంతో గర్వపడాలని అన్నారు.