ATP: పామిడి మండలం పాళ్యం తండా గ్రామానికి చెందిన రమావత్ ధాకేశ్వర్ నాయక్ అనే యువకుడు అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో పీహెచ్‌డి పూర్తి చేసి ఉన్నత విద్యలో మరో మైలురాయిని అధిరోహించాడు. దీంతో రమావత్ దాకేశ్వర్ నాయక్ కుటుంబానికి గ్రామ ప్రజలు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐఐటీలో పీహెచ్‌డి పూర్తి చేసిన గిరిజన యువకుడు


