హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ..!

WG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ తెలిపారు. భీమవరంలో సోమవారం మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని వెల్లడించారు. కేంద్రంలో BJP పాలన విఫలమైందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.