KDP: మైదుకూరు మండలం పలుగురాళ్లపల్లెలో పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 30 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. 1,250 వ్యవసాయ సర్వీసులు, 2,300 గృహాలకు విద్యుత్ సరఫరాకు ఉపయోగపడనుంది.
ఆంధ్రప్రదేశ్
సోలార్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే


